ఢిల్లీ పేరును మార్చాలని కేంద్రానికి లేఖ

ఢిల్లీ పేరును మార్చాలని కేంద్రానికి లేఖ

దేశ రాజధాని ఢిల్లీ పేరును మార్చాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. పురాతన చరిత్ర, సంస్కృతికి అనుసంధానం చేసేందుకుగాను.. ఢిల్లీ పేరును 'ఇంద్రప్రస్థ'గా మార్చాలని VHP ఇటీవల డిమాండ్‌ చేసింది. ఈ విషయంపై తాజాగా BJP MP ప్రవీణ్ ఖండేల్‌వాలా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌, ఎయిర్‌పోర్టుల పేరును మార్చాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.