నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే

MHBD: భారీ వర్షానికి తొర్రూరు మండలంలోని గుర్తూరు శివారు ఈదులకుంట వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్ది స్వయంగా వాగు ఉధృతిని సందర్శించారు.. అనంతరం నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి నష్టాన్ని అంచన వేసి నివేదిక సిద్ధం చేయాలని ఎమ్మార్వోను ఆదేశించారు.