VIDEO: చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

HNK: శాయంపేట మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజా ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని అన్నారు. మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.