చింతలపూడి : నియోజకవర్గంలో రగిలిన అసంతృప్తి జ్యాలా

చింతలపూడి : నియోజకవర్గంలో రగిలిన అసంతృప్తి జ్యాలా

ఏలూరు: చింతలపూడి‌లో పుట్టా మహేష్ యాదవ్‌కు ఎంపీ సీటు ఇవ్వడంపై వ్యతిరేకిస్తూ నియోజకవర్గ టీడీపీ నాయకులు శనివారం రాత్రి కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోరుముచ్చు గోపాల్ యాదవ్ లోకల్ వ్యక్తికి కాకుండా నాన్ లోకల్ వ్యక్తికి సీటు ఇవ్వడం సబబు కాదు అని, గోపాల్ యాదవ్ కు ఎంపీ సీటు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.