VIDEO: 3వ వార్డులో బీఆర్‌ఎస్ ఇంటింటి ప్రచారంలో అరూరి
WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన 3వ వార్డు అభ్యర్థి గుజ్జ వీర రాఘవరావు గెలుపు కోసం మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ శుక్రవారం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరిస్తూ, కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.