VIDEO: వేడెక్కిన సర్వసభ్య సమావేశం
అనంతపురం జిల్లా జడ్పీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఒక్కసారిగా వేడెక్కింది. గత సర్వసభ్య సమావేశంలో సభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదని పలువురు జడ్పీటీసీలు ఆరోపించారు. ఇప్పుడు చెప్పే సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారని అధికారులు, నాయకులను వారు నిలదీశారు. గ్రామీణ ప్రాంతాలలో సమస్యలు రాజ్యమేలుతుంటే అధికారులు పట్టించుకోలేదన్నారు.