చమురు ట్యాంకర్లకు అమెరికా ఎస్కార్ట్?
హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లే చమురు ట్యాంకర్లను అమెరికా నావికాదళం ఎస్కార్ట్ చేసినట్లు ఆ దేశ మంత్రి క్రిస్ రైట్ పోస్ట్ చేశారు. అయితే, కొద్దిసేపటికే ఆ పోస్టును ఆయన డిలీట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన వైట్‌హౌస్.. క్రిస్ రైట్ వ్యాఖ్యలను ఖండించింది. చమురు ట్యాంకర్లు, నౌకలకు అమెరికా ఎస్కార్ట్ చేయలేదని స్పష్టం చేసింది. క్రిస్ రైట్ ప్రకటనను ఇరాన్ సైతం తిరస్కరించింది.