ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం చేసింది: కొప్పుల

ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం చేసింది: కొప్పుల

PDPL: అమలుకాని ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పెద్దపెల్లి BRS-MPఅభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం RTC సిబ్బందిని కలిసి కాంగ్రెస్ చేసిన మోసాలను వివరించారు. ప్రజా సమస్యలపై పార్లమెంటులో ప్రజల తరపున గొంతెత్తాలంటే..రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు.