VIDEO: 'ఆపరేషన్ సింధూర్‌ను స్వాగతిస్తున్నాం'

MHBD: భారతదేశ టూరిస్టులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన ఉగ్రదాడికి ప్రతిఫలంగా భారతదేశ ఆర్మీ నిన్న రాత్రి 2 గంటలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద నిర్మూలన చేయడం ఆనందకరమని విద్యార్థి ఉద్యమ నాయకులు వెలుగు శ్రావణ్ అన్నారు. ఉగ్రవాదం అనేది ఏ దేశానికైనా ప్రమాదకరమని దానిని నిర్మూలించడమే మంచిదని ఆయన పేర్కొన్నారు.