స్వతంత్ర అభ్యర్థి ప్రచార రథాన్ని తనిఖీ చేసిన ప్లయింగ్ స్క్వాడ్

స్వతంత్ర అభ్యర్థి ప్రచార రథాన్ని తనిఖీ చేసిన ప్లయింగ్ స్క్వాడ్

తూర్పుగోదావరి: జగ్గంపేట నియోజకవర్గంలో  జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జనసేన తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాఠంశెట్టి సూర్యచంద్ర ప్రచార రథాన్ని గోకవరం మండల ప్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేశారు. గత మూడు రోజులుగా గోకవరంలో ఇంటింటా ప్రసారం నిర్వహిస్తున్న పాఠం శెట్టి సూర్యచంద్ర తన అనుచరులతో రెండు వాహనాలను పెట్టి ప్రచారం చేస్తున్నారు.