VIDEO: మేకల కాపరులకు.. డ్రోన్ ద్వారా ఆహారం అందజేత
నల్గొండ జిల్లా దేవరకొండ దిండి వాగు అవతలి వైపు మేకల కాపర్లు చిక్కుకున్నారు. తీసుకెళ్లిన పది రోజుల సరుకులు ఖాళీ అవడంతో కేకలు వేసిన కాపర్లు గ్రామస్తుల సమాచారంతో సరుకులు డ్రోన్ ద్వారా ఆర్డీవో, ఎమ్మార్వో పంపించారు. డ్రోన్ ద్వారా ఆహారం, అత్యవసర సరుకులు అందజేశారు. వరద బీభత్సంతో వాగు దాటలేని స్థితిలో ఉంది.