నీటి సంపులో పడి బాలుడు మృతి

నీటి సంపులో పడి బాలుడు మృతి

NGKL: మండల పరిధిలోని వంగూరు గేటు దగ్గర నివాసం ఉంటున్న రమేష్, సంధ్య దంపతుల చిన్న కుమారుడు సత్యదేవ్ ఇంటి ముందు వాడుకుంటున్నావా ఆదివారం ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని సంపు నుండి బయటకు తీసి, వైద్యం కోసం అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.