ఇంటర్‌ విద్యార్థిని పరామర్శించిన భరత్ ప్రసాద్

ఇంటర్‌ విద్యార్థిని పరామర్శించిన భరత్ ప్రసాద్

NGKL: తాడూర్ మండలం ఐతోల్ గ్రామానికి చెందిన చరణ్ తేజకు ఇంటర్‌లో మార్కులు సరిగ్గా రాలేదని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న చరణ్‌ను బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి విద్యార్థిని పరామర్శించి, ధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.