యుద్ధం ప్లాన్.. 1987లోనే యాడ్ ఇచ్చిన ట్రంప్‌

యుద్ధం ప్లాన్.. 1987లోనే యాడ్ ఇచ్చిన ట్రంప్‌

ప్రస్తుతం ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ 1987లో అమెరికా పత్రికలకు ట్రంప్‌ ఇచ్చిన వాణిజ్య ప్రకటనలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమెరికా డబ్బుతో జపాన్ ఇతర దేశాల ప్రయోజనాలు కాపాడుతున్నారని నాటి అమెరికా నాయకత్వంపై ఆయన విమర్శలు చేశారు. గతంలో గార్డియన్ పత్రికతో మాట్లాడుతూ ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ వ్యాఖ్యానించారు.