CMను కలిసిన పూతలపట్టు ఎమ్మెల్యే
CTR: సీఎం చంద్రబాబును అమరావతిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోమన్ కలిశారు. కాణిపాకం తీర్థప్రసాదాలను ముఖ్య మంత్రికి అందజేశారు. కాణిపాకం ఆలయ పాలకవర్గ నియామక జీవోను దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నుంచి అందుకున్నారు. కార్యాలయంలో ఎమ్మెల్యే మురళీమోమన్ తోపాటు మణి నాయుడు, హరిబాబు నాయుడు, ధరణి ప్రసాద్ పాల్గొన్నారు.