అక్రమ ఇసుక దందాపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

అక్రమ ఇసుక దందాపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

TPT: సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇసుక అక్రమ దందా విపరీతంగా జరుగుతోందని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీవ్రంగా విమర్శించారు. శనివారం స్థానిక ఎమ్మెల్యేతో పాటు టీడీపీ ఇంఛార్జ్, కూటమి నాయకులు కలిసి స్వర్ణముఖి నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.