నాలుగు పంచాయతీల ప్రత్యేక అధికారిగా తెనాలి తహశీల్దార్

నాలుగు పంచాయతీల ప్రత్యేక అధికారిగా తెనాలి తహశీల్దార్

GNTR: తెనాలి తహశీల్దార్ గోపాలకృష్ణ నేడు నందివెలుగు, కట్టేవరం, నేలపాడు, పెదరవూరు పంచాయతీల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాల సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే తన లక్ష్యమని తెలిపారు. తాగునీరు, పరిశుభ్రత వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి, సమస్యల త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.