చలివేంద్రాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్

చలివేంద్రాన్ని ప్రారంభించిన అదనపు కలెక్టర్

HNK: రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండుటెండల్లో ప్రజల దాహాన్ని తీర్చేందుకు చేపట్టిన ఈ సేవా కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు రెడ్ క్రాస్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.