తాటిపూడిలో ఉద్యోగానికి దరఖాస్తు ఆహ్వానం

తాటిపూడిలో ఉద్యోగానికి దరఖాస్తు ఆహ్వానం

VZM: ఎస్ కోట మండలం తాటిపూడి బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో గణితం సబ్జెక్టును బోధించుటకు అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శారద బాయి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు గణితం సబ్జెక్టులో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 14 లోగా దరఖాస్తుల అందజేయాలని కోరారు.