VIDEO: రోజుకు 200 టోకెన్లు మాత్రమేనా..? ఆన్ లైన్ చేయండి

VIDEO: రోజుకు 200 టోకెన్లు మాత్రమేనా..? ఆన్ లైన్ చేయండి

HYD: అమీర్‌పేట్ మైత్రివనం వద్ద ఉన్న ఆధార్ రీజినల్ కేంద్రంలో సమస్యల పరిష్కారానికి రోజు 200 టోకెన్లు మాత్రమే అందించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడి ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రక్రియను ఆన్‌లైన్ చేయాలని అక్కడికి వచ్చిన ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు.