'పాడైపోయిన ప్రధాన రహదారిని బాగు చేయండి'

BDK: చర్ల మండల కేంద్రంలో BSP ఆధ్వర్యంలో ఇసుక లారీల కారణంగా పాడైపోయిన ప్రధాన రహదారిని తక్షణమే మరమ్మత్తులు చేపట్టి బాగు చేయాలని బుధవారం డిమాండ్ చేశారు. అనంతరం సామరస్యంగా శాంతియుతంగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కొండా చరణ్ మాట్లాడుతూ.. రోడ్డు పడైపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.