ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కేంద్రమంత్రి

GNTR: జిల్లాలోని అమరావతి రోడ్డు బ్రహ్మంగారి వీధి శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవస్థానంలో 332వ ఆరాధన, గురుపూజ మహోత్సవం జరిగింది. బుధవారం పంచామృతా అభిషేకం, పల్లకి సేవ అనంతరం వేలాది మందికి అన్నప్రసాద వితరణ గావించారు. కేంద్రమంత్రి ఎంపీ చంద్రశేఖర్ ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.