'BRS ప్రభుత్వం వచ్చాక మరింత అభివృద్ధి చేస్తా'

'BRS ప్రభుత్వం వచ్చాక మరింత అభివృద్ధి చేస్తా'

BDK: దమ్మపేట మండల ఫోటో వీడియో గ్రాఫర్ల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషమైన విషయమని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి ఫోటో గ్రాఫర్ల క్రికెట్ టోర్నమెంట్‌ వారు హాజరయ్యారు. BRS ప్రభుత్వం వస్తుందని వచ్చాక ఈ క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తానని మాజీ ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.