VIDEO: షాక్ సర్క్యూట్‌తో కాడెడ్లు మృతి

NRPT: ఉట్కూర్ మండలం పెద్దపొర్ల గ్రామంలో షాక్ సర్క్యూట్ కారణంగా సాపలి లచ్చప్ప అనే రైతుకు చెందిన కాడెద్దులు, 100 నాటు కోళ్లు, ద్విచక్రవాహనం, గడ్డి కుప్ప, వ్యవసాయం కొరకు నిల్వ చేసిన ఎరువులు, రసాయనాలు, ఇతర సామాగ్రి మంటల్లో కాలిపోయాయి. షాక్ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయని రైతు వాపోయాడు. తనని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వేడుకున్నాడు.