నేడే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

నేడే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల

PLD: నేడే ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెలువడనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం 17,740 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, ద్వితీయ సంవత్సరం16,636 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 10:31 గంటలకు విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.