అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి: మంత్రి

అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి: మంత్రి

W.G: పాలకొల్లులోని టీడీపీ కార్యాలయంలో పార్టీ బూత్ ఇంఛార్జ్‌లు, సమన్వయ కమిటీ సభ్యుల సమావేశాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి 16 నెలల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని గడపగడపకు తీసుకువెళ్లాలన్నారు. మళ్ళీ వైసీపీ అసత్యాలు, అబద్ధాలతో ప్రజల్లోకి వస్తుందన్నారు.