VIDEO: పవన్‌కు స్వాగతం కోసం మాక్‌డ్రిల్ చేస్తున్న కుంకీ ఏనుగులు
CTR: పలమనేరు ముసలిమడుగు ఎలిఫెంట్ హబ్‌లో కుంకీ ఏనుగుల పర్యవేక్షణకు ఆదివారం డిప్యూటీ సీఎం పవన్ వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలకడానికి కుంకీ ఏనుగులకు మావిటీలు శిక్షణ ఇస్తున్నారు. సంబంధిత అధికారులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.