ఇరాన్ కొత్త సుప్రీం కీలుబొమ్మ: నెతన్యాహు

ఇరాన్ కొత్త సుప్రీం కీలుబొమ్మ: నెతన్యాహు

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖ‌మేనీపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన రెవల్యూషనరీ గాడ్స్ కీలుబొమ్మని, బయటకు కూడా రాలేకపోతున్నాడని విమర్శించారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు చెందిన న్యూక్లియర్ సైంటిస్ట్ మృతి చెందారని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ మార్గం వైపు అడుగులు వేసే సమయం వచ్చిందని, వారికి అండగా ఉంటామని ప్రకటించారు.