VIDEO: వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్‌కు జర్నలిస్టుల వినతి
WGL: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (TWJF) సభ్యులు జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణిని ఇవాళ కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం ఆమెకు అందజేశారు. తూర్పు నియోజకవర్గంలోని అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో అదనపు కలెక్టర్‌ను కోరారు.