VIDEO: జన్మభూమి హాల్ట్ ప్రారంభోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలన
E.G: అనపర్తి రైల్వే స్టేషన్‌లో జనవరి 6న జరిగే జన్మభూమి రైల్వే హాల్ట్ ప్రారంభోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లను పోలీసులు, రైల్వే అధికారులు, నాయకులతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పరిశీలించారు. అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు జన్మభూమి హల్ట్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.