VIDEO: బద్వేలులో క్షుద్ర పూజల కలకలం
KDP: బద్వేల్ చెరువు కట్టపై క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఈ ఘటన శనివారం వెలుగులోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎవరైనా ఆకతాయిలు ఈ పని చేశారా?, లేక నిజంగా క్షుద్ర పూజలు జరిగాయా అనే అనుమానాలు కూడా ప్రజలకు ఉత్పన్నం అవుతున్నాయి.