చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పుంగనూరులో ఈ నెల 12న ఉచిత కంటి వైద్య శిబిరం
➢ చిత్తూరులో పశు పోషణ ఆరోగ్య పరిరక్షణపై పాడి రైతులకు అవగాహన కల్పించిన ఏఎంసీ ఛైర్మన్
➢ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి గీత
➢ తిరుపతిలో శంకరంబాడి సుందరాచార్యులకు నివాళులర్పించిన అతడి అభిమానులు