ప్రజలతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూసిన ఎమ్మెల్యే

ప్రజలతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూసిన ఎమ్మెల్యే

ATP: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో పెద్దమ్మ గుడి వద్ద మహిళా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను డిజిటల్ స్క్రీన్ ద్వారా లైవ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో MLA బండారు శ్రావణి హాజరై ప్రజలు, కూటమి నాయకులతో కలిసి మ్యాచ్‌ను వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో మహిళా క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోందన్నారు.