ఎల్‌పీజీ స్టాక్ కొరత లేదు: అదనపు కలెక్టర్

ఎల్‌పీజీ స్టాక్ కొరత లేదు: అదనపు కలెక్టర్

RR: ఇరాన్-ఇజ్రాయెల్-యుఎస్ఏ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన భయాందోళనల పరిస్థితిపై అదనపు కలెక్టర్, రెవెన్యూ చంద్రారెడ్డి నిన్న జిల్లాలోని అన్ని ఎల్‌పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించారు. అవసరమైన వస్తువుల ఎల్‌పీజీ స్టాక్‌ను అవసరానికి అనుగుణంగా, తగినంతగా ఉంచుకోవాలని డీలర్లకు సూచించారు. జిల్లాలో స్టాక్ కొరత లేదని ప్రజలకు తెలియజేయాలని తెలిపారు.