రేవంత్, స్టాలిన్‌పై చంద్రబాబు ఫైర్
AP: మహిళా బిల్లును అడ్డుకోవడం వల్ల కాంగ్రెస్ ఏం సాధించిందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. 1996 నుంచి బిల్లుకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని తెలిపారు. ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా?.. డీలిమిటేషన్ వల్ల నష్టమేంటో బిల్లును అడ్డుకుంటున్న వారు చెప్పాలని నిలదీశారు. రేవంత్, స్టాలిన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ప్రస్తుతం 50శాతం పెంపు బెటర్ ఆప్షన్ అని అన్నారు..