బంగారమైనా ఇస్తాను కానీ గ్యాస్ ఇవ్వను: నటి
హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మా ఇంటి బంగారం'. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకురాలు నందినీ రెడ్డి, యాంకర్ సుమతో కలిసి సమంత ఉగాది పచ్చడి చేసింది. ఈ క్రమంలో నందినీ రెడ్డిని సుమ గ్యాస్ అడగ్గా.. 'బంగారం అయినా ఇస్తాను కానీ గ్యాస్ ఇవ్వడం కుదరదు' అని సరదాగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో SMలో చక్కర్లు కొడుతోంది.