VIDEO: మాతృత్వ మహిమను ప్రతిబింబించే ప్రతిమ

VIDEO: మాతృత్వ మహిమను ప్రతిబింబించే ప్రతిమ

వరంగల్‌లోని ఎంజీఎం కూడలి వద్ద అభివృద్ధి చేసిన “మాత–శిశు సంరక్షణ” ప్రతిమను  మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. మహిళల ఆరోగ్యం, గర్భిణీ సురక్ష, శిశు సంక్షేమం ప్రభుత్వ ప్రధాన అంశాలని తెలిపారు. నగర సౌందర్యవర్ధక చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రతిమ తల్లి–శిశు బంధాన్ని ప్రతిబింబించేలా రూపకల్పన చేయబడిందన్నారు.