సౌత్ జోన్ ఫుట్బాల్ టోర్నీకి ఎంపిక పోటీలు

సౌత్ జోన్ ఫుట్బాల్ టోర్నీకి ఎంపిక పోటీలు

KNR: జనవరి 5 నుంచి 11 వరకు HYD వోక్సన్ విశ్వవిద్యాలయంలో జరగనున్న సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయ ఫూట్ బాల్ టోర్నమెంట్ కోసం శాతవాహన విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డా. ఎస్. రమాకాంత్ మాట్లాడుతూ.. క్రీడల వల్ల శారీరక దృఢత్వం, విద్యార్థులలో ఆత్మధైర్యం పేరుగుతాయన్నారు.