VIDEO: ఆర్టీసీ కాంప్లెక్స్ సందర్శించిన కేంద్రమంత్రి

VIDEO: ఆర్టీసీ కాంప్లెక్స్ సందర్శించిన కేంద్రమంత్రి

శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ను కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇవాళ సందర్శించారు. ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు వెంటనే గుర్తించి పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. కాంప్లెక్స్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.