VIDEO: మరమ్మతులకు నోచుకోని లైట్లు.. తప్పని ఇక్కట్లు

VIDEO: మరమ్మతులకు నోచుకోని లైట్లు.. తప్పని ఇక్కట్లు

KMR: పిట్లం మండల కేంద్రంలోని కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన పలు హైమాస్ట్ లైట్లు, పలు కాలనీలో స్ట్రీట్ లైట్లు మరమ్మతులకు గురయ్యాయి. నెలల తరబడి అవి మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో లైట్లు కాలిపోయి సరిగ్గా వెలగకపోవడంతో ఆ ప్రాంతాలు చీకటిలో మగ్గుతున్నాయి. స్థానికులు రాత్రివేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.