VIDEO: యాభైకి పైగా చెరువుల్లో గుర్రపు డెక్క గోస..!

VIDEO: యాభైకి పైగా చెరువుల్లో గుర్రపు డెక్క గోస..!

HYD పరిధిలో యాభైకి పైగా చెరువుల్లో గుర్రపు డెక్క విస్తరించి తీవ్ర సమస్యగా మారింది. నాచారం, తిరుమలగిరి, నాగోల్, మల్లాపూర్, అత్తాపూర్ ప్రాంతాల్లో చెరువులు మొక్కలతో కప్పుకుపోయాయి. నీటి ప్రవాహం ఆగిపోవడంతో దుర్వాసన, దోమల పెరుగుదల, కాలుష్యం పెరుగుతున్నాయి. వర్షాల్లో ముంపు ప్రమాదం కూడా ఉందని, అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.