సన్న రకం ధాన్యానికి పూర్తి మద్దతు ధర కల్పించాలి

సన్న రకం ధాన్యానికి పూర్తి మద్దతు ధర కల్పించాలి

తూర్పుగోదావరి: రైతులు ఆర్ఎన్ఆర్ రకం ధాన్యం అధిక విస్తరణంలో పంట వేసి ఉన్నారు. మిల్లర్ల ఏకస్వామ్యం వల్ల ధాన్యం రేటు రూ.1800 నుండి1500 వరకు కాటా రేటు తగ్గించి రైతులు నడ్డి విరిచారు. మార్కెట్లో ఆర్ఎన్ఆర్ బియ్యం రేటు రూ.1620 రైతుల వద్ద ఉన్న ఆర్ఎన్ఆర్ ధాన్యం రకం రూ.1500 చేస్తున్నారు. సన్న ధాన్యం పంట దిగుబడి తక్కువగా ఉంటుందని రేటు ఎక్కువగా ఉంటే రైతులకి లబ్ది చేకూరుతుందన్నరు