రంజాన్ సందర్భంగా చందూర్‌లో ఇఫ్తార్ విందు

రంజాన్ సందర్భంగా చందూర్‌లో ఇఫ్తార్ విందు

NZB: రంజాన్ పర్వదినం సందర్భంగా గురువారం రాత్రి చందూరులో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీపీ సంఘం శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ పోశెట్టి పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాకడి సాయిలు, మైనార్టీ అధ్యక్షులు షేక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.