VIDEO: 'పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ప్రభుత్వం'

VIDEO: 'పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ప్రభుత్వం'

MBNR: రాజాపూర్ మండలం ఇదిగానిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్నది ప్రభుత్వం లక్ష్యమని, ప్రజాప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజంచేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా వేలాది నిరాశ్రయ కుటుంబాలకు సురక్షిత గృహాలు లభిస్తున్నాయని తెలిపారు.