ఫ్రీ బస్సుల వల్ల ఆటోల కిస్తీ కట్టలేని పరిస్థితి

ఫ్రీ బస్సుల వల్ల ఆటోల కిస్తీ కట్టలేని పరిస్థితి

BDK: ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల ఆటో నడిపే కార్మికులు అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సారపాక ఆటో యూనియన్ అధ్యక్షుడు టిప్పు సుల్తాన్ చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించే వారికే మద్దతు ఇస్తామని అన్నారు. కాగా గాంధీనగర్ అవుట్ పోస్ట్ వద్ద బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. కనీసం కిస్తీలు కట్టలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.