కర్ణాటక ‘CM’ వ్యవహారంపై రాహుల్ ఫోకస్

కర్ణాటక ‘CM’ వ్యవహారంపై రాహుల్ ఫోకస్

కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో 2, 3 రోజుల్లో పంచాయితీకి తెరపడనుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నిన్నంతా పార్టీ హైకమాండ్ ఇదే విషయంపై చర్చించిందని, రాహుల్ గాంధీ కర్ణాటక మంత్రులు, సీనియర్ నేతలతోనూ చర్చలు జరిపారని పేర్కొన్నాయి. అటు CM పదవిపై DK శివకుమార్ పట్టువీడలేదని, దీంతో ఆయనతోపాటు సిద్దరామయ్యను ఢిల్లీకి పిలిపించనున్నట్లు చెప్పాయి.