ఉమ్మడి జిల్లాలో పథకాల అమలపై మంత్రుల సమీక్ష

KMM: ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలుపై మంత్రుల సమీక్ష పాల్వంచ: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల పురోగతిపై పాల్వంచలోని ఐడివోసీలో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి Dy.CM మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.