ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు: ఎస్సై

ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు: ఎస్సై

KMM: పంచాయతీ ఎన్నికల్లో గొడవలకు ప్రేరేపించడం వంటి చర్యలకు పాల్పడే వారిని గుర్తించి బైండోవర్ చేస్తునట్లు తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్ తెలిపారు. ఘర్షణలకు తావు లేకుండా గ్రామాలలో ప్రశాంతవంతమైన వాతావరణం కల్పించి ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిన్న మేడిదపల్లి, బిరోల్, తిరుమలాయపాలెం గ్రామస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.