వరంగల్ టాప్ న్యూస్ @12PM
➢ TGSWRS పర్వతగిరి పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన వరంగల్ కలెక్టర్
➢ పట్టణ కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో రైలు నుంచి జారిపడి మహిళ మృతి
➢ KGBV కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభం: డీఈవో రంగయ్య
➢ ప్రజారోగ్యానికి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలి: మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీలక్ష్మీ