రిలే నిరాహార దీక్షకు మాల మహానాడు మద్దతు

రిలే నిరాహార దీక్షకు మాల మహానాడు మద్దతు

MHBD: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కోసం సీపీఎం తొర్రూరు మండల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరింది. ఈ పోరాటానికి జాతీయ మాల మహానాడు నాయకులు సంఘీభావం తెలిపారు. అర్హులైన పేదలకు వెంటనే ఇళ్లను పంపిణీ చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శి అశోద భాస్కర్ హెచ్చరించారు.